- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OG Movie Team: ‘ఈసారి మనం కొట్టేది ఎట్టా ఉండాలి అంటే’.. (ట్వీట్)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’(OG) (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్(Arjun Das), శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్(DVV Entertainment) బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘ఓజీ’ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.
కానీ ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూట్ కి గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ దాసరి(Kalyan Dasari)కి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘ఈ సారి మనం ‘ఓజీ’ కొట్టేది ఎట్టా ఉండాలంటే’’ అనే క్యాప్షన్ జత చేసి ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ బాక్సాఫీసు బద్దలు అవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
Happy Birthday to the Producer who leads with heart and soul - @IamKalyanDasari ❤️
— DVV Entertainment (@DVVMovies) November 20, 2024
Eesari manam #OG tho kottedhi Yetta undalante... 🔥🔥🔥#TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/W2OQxluFCF