- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BJP MLA: కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలి.. ఆ దమ్ము సీఎం రేవంత్‌కు ఉందా?
by Gantepaka Srikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. చర్లపల్లి కారాగారంలో కేసీఆర్ కుటుంబానికి కట్టిస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూం ఇల్లు వెంటనే కట్టించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం తిన్న అక్రమ సొమ్ము కక్కిస్తానని రేవంత్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ పెట్టిన ఇబ్బందులను స్వయంగా అనుభవించిన రేవంత్ మరిచిపోగలరా? అని పేర్కొన్నారు. కేటీఆర్ పై కేసును ప్రతీకార చర్యగానే చూస్తున్నట్లుగా రాకేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Next Story