- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kims Hospital: శ్రీతేజ్ కళ్లు తెరుస్తున్నాడు.. కానీ గుర్తు పట్టడం లేదు
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో సినిమా చూడ్డానికి వచ్చిన ఓ మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు శ్రీతేజ్(Sri Tej) కిమ్స్ ఆసుపత్రి(Kim's Hospital)లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం సాయంత్రం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. ‘ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు. అప్పుడప్పుడు పిట్స్ లాంటివి వస్తున్నాయి.. కళ్లు తెరుస్తున్నాడు.. కానీ, గుర్తు పట్టడం లేదు’ అని కిమ్స్ ఆస్పత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story