- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకప్పుడే అరవై ఏళ్లా?
by Shyam |
X
హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో తన 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన బాలయ్య చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ‘మద్రాస్‌లో పుట్టిన నేను ఆరేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు వచ్చా. నాకప్పుడే 60 ఏళ్లు వచ్చాయా?’ అనిపిస్తోందన్నారు. దాతల విరాళాలు, అందరి కృషితోనే బసవతారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించగలుగుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ నుంచి త్వరలో కోలుకుంటామని.. ప్రభుత్వం అందిస్తున్న సలహాలు, సూచనలు పాటిస్తూ మనల్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story