- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై వినూత్నరీతిలో అవగాహన
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో కరోనాపై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కళాకారులు వెంకటేశం, కళ్ళెం లక్ష్మణ్, పున్న రమేష్, రాజు, బోయిన సుమన్, భరత్ చారి, ప్రశాంత్ తదితరులు యమధర్మరాజు, చిత్రగుఫ్తుడు, యమకింకరుల వేషాలు వేసుకుని అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వస్తే యమపురికి పోతారని వివరిస్తూ అవగాహన కల్పించారు. రోడ్లపై తిరుగుతూ కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని ప్రదర్శన రూపంలో వివరించారు.
Tags: corona, art exhibition, medak district
Advertisement
Next Story