- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పీహెచ్ సీలకు అవార్డులు: కేంద్ర మంత్రి మాండవియా
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ‘రోగి సురక్ష సప్త’ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయా శుక్రవారం అవార్డులను ప్రకటించారు. 2018-19 నుండి 2020-21 వరకు జాతీయ నాణ్యతా భరోసా ప్రమాణాల అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రం పీహెచ్సీ కేటగిరిలో విజేతగా, యూపీహెచ్సీ కేటగిరిలో రన్నరప్ గా నిలిచింది. ఆసిఫాబాద్ జిల్లాలోని రొంపల్లి, ఖమ్మంలోని బోనకల్, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వేములకొండ పీహెచ్ సీలకు అవార్డులను అందజేశారు. అదేవిధంగా ఇన్ పెషెంట్ వార్డు, నవజాత శిశు సంరక్షణ, ఫార్మసీ, లాబోరేటరీ, ఇన్ పెషెంట్ వార్డు ల్లో వసతులపై కేంద్రం అవార్డులను ప్రకటించింది.
Advertisement
Next Story