- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యులపై దాడి.. పాజిటివ్ రావడంతో సారీ !
by vinod kumar |
X
దిశ, హైదరాబాద్: కరోనా పరీక్ష నిర్ధారణ అయ్యే వరకూ ఆస్పత్రిలో ఉండాలన్నా.. ఉస్మానియా వైద్యులపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రిపోర్టులు వచ్చేవరకు ఉండాలని సూచించగా అందుకు నిరాకరించి, వైద్యులపై రోగి తండ్రి దాడి చేశారు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పేషెంట్ తండ్రి వైద్యులకు సారీ చెప్పాడు. ఈ విషయం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరకు చేరడంతో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వైద్యులపై దాడి చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.
Tags: Corona Virus, Osmania Hospital, Corona, Positive, Attack on Doctors, Minister Etela Rajender
Advertisement
Next Story