- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూచీకత్తు లేకుండా రూ.10వేల రుణం..
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వలన ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈ ప్యాకేజీ కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నదని మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నదని వివరించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రాయితీ రుణాలను అందిస్తున్నదని.. కావున, రైతులు, వ్యాపారాలు ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Advertisement
Next Story