- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యునానిని కరోనా ఆస్పత్రిగా మార్చండి
దిశ, వెబ్‌డెస్క్: యునాని హాస్పిటల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం యునాన్ని ఆస్పత్రిలో కొవిడ్-19 ట్రీట్ మెంట్‌కు సరిపడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా మరికొంతమంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చునని తెలిపారు. కావున, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరించాడు.
Spoke to @TelanganaHealth earlier & requested that Charminar Unani Hospital be made into first referral hospital for suspected COVID-19 patients like the facility at King Kothi. It should be fully equipped with oxygen Air & vacuum suction. This will improve access for more people
— Asaduddin Owaisi (@asadowaisi) June 30, 2020
Also appreciated the recent increase in testing COVID-19 within the city.
— Asaduddin Owaisi (@asadowaisi) June 30, 2020