అభివృద్ధి చేస్తే ఉగ్రవాదామా..? -హర్షితా కేజ్రివాల్

by Shyam |
అభివృద్ధి చేస్తే ఉగ్రవాదామా..? -హర్షితా కేజ్రివాల్
X

దేశంలో డర్టీ పాలిటిక్స్ ఉన్నాయని, కానీ, ప్రస్తుతం అవి తగ్గాయని అరవింద్ కేజ్రివాల్ కుమార్తె హర్షితా కేజ్రివాల్ విమర్శించారు. ఢిల్లీలో ఆరోగ్య సదుపాయాలను ఉచితంగా తీసుకువస్తే అది ఉగ్రవాదామా అంటూ ఆమె ప్రశ్నించారు. పిల్లలను చదివిస్తే ఉగ్రవాదమా..? అని అన్నారు. విద్యుత్, నీటి సరఫరా వెరుగుచేస్తే టెర్రిరిజం ఎలా ఉవుతుందని హర్షితా కేజ్రివాల్ మండిపడ్డారు. తన తండ్రి ఎప్పుడూ సామాజిక సేవల్లోనే ఉంటారని కొనియాడారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఫిబ్రవరి 11న సమం చేస్తామని.. ప్రజలే తీర్పునిస్తారని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed