- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టును ఆశ్రయించిన డైరెక్ట్ మురుగదాస్
by Shyam |
X
‘దర్బార్’ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రాణభయం ఉందని పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని, రూ.200 కోట్లు వసూళ్లు చేసిందని కథనాలు వచ్చాయి. కానీ, తీరా చూస్తే రూ.25 కోట్లు నష్టపోయామని ఆందోళనకు దిగారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ విషయంలోనే బుధవారం రజినీకాంత్‌ను కలిసే ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ క్రమంలో డైరెక్టర్ మురుగదాస్ కోర్టును ఆశ్రయించారు.
Advertisement
Next Story