- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కారుమూరి పాల్గొన్నారు. అంతేకాకుండా నిన్న అసెంబ్లీలో కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కరోనా సోకడంతో కారుమూరి హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story