- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎతటి ఘనుడవయ్యా : బొత్స
by srinivas |
X
అమ్మా.. చంద్రబాబు.. ఎతటి ఘనుడవయ్యా.. అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతిని చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు చూసాడని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఇవాళ బొత్స మీడియాతో మాట్లాడుతూ… అవినీతి జరిగిందని అప్పుడే చెప్పామని బొత్స అన్నారు. సోదాలపై ఐటీ శాఖ స్పష్టమైన వివరాలు ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ బినామీలపై ఐటీ దాడులు జరిగాయన్నారు. విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, పూణెలో కూడా సోదాలు జరిగాయని, దాదాపు 40పైగా ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయని బొత్స తెలిపారు.
Advertisement
Next Story