స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

by srinivas |
ap high court
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిసి ఎన్నికలపై చర్చించి వివరాలను చెప్పాలని పేర్కొంది. కరోనా పరిస్థితులు, ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయిస్తుందన్న హైకోర్టు.. ఈ అంశానికి సంబంధించి ఈనెల 29న తదుపరి ఆదేశాలను హైకోర్టు వెల్లడించనుంది.

Advertisement

Next Story