ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. ఎందుకంటే..

by srinivas |
ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. ఎందుకంటే..
X

దిశ, వెబ్ డెస్క్: ఆలయ భూములను ఇండ్ల స్థలాలకు ప్రభుత్వం ఇవ్వడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే వాటిని నిలిపివేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలయ భూములను ఇండ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉందని ప్రశ్నించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story