- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ కీలక నిర్ణయం..13 శాతం మద్యం దుకాణాలకు మంగళం
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో 13 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మద్యం షాపుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించినట్టైంది. ఎన్నికల హామీల కనుగుణంగా బెల్టు షాపులు రద్దు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లోనే 20 శాతం మద్యం షాపులు రద్దు చేసింది. దీంతో కలిపి మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించినట్టయింది. తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,934కి తగ్గింది. ఏపీ సర్కారు ఇప్పటికే 40 శాతం బార్లను తొలగించిన సగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న 13 శాతం దుకాణాలను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Advertisement
Next Story