- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Trending: చిత్రం.. భళారే విచిత్రం! ఇదేం కాంబినేషన్‌రా అయ్యా (ఫొటో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి (Sankranti) పండుగ సంబురాల్లో మునిగిపోయారు. సుక్కసి ముక్కేస్తూ.. ఫెస్టివల్ వైబ్ (Festival Vibe)లో తేలిపోతున్నారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉండే ప్రముఖులు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రవిచిత్రమై ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ (Telanagana) - ఆంధ్ర (Andhra) సరిహద్దులో ఉన్న ముగ్గు వెంకటాపురం గ్రామంలో వెలసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ఆ ఫ్లెక్సీలో బాస్ ఈస్ బ్యాక్ అంటూ చంద్రబాబు (Chandrababu) ఫోటో.. మధ్యలో ‘డాకు మహరాజ్’ టైటిల్‌తో బాలకృష్ణ (Bala Krishna) ఫొటో, మరోవైపు బాస్ ఈస్ కమింగ్ సూన్ అంటూ కేసీఆర్ (KCR) ఫోటోలు ఉన్నాయి. అటుగా వెళ్లిన జనం ఆ ఫ్లెక్సీని చూసి ఇదేం కాంబినేషన్‌రా అయ్యా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటో పండుగ పూట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.