- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
X
దిశ,బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం గ్రామ శివారులో గల రంగయ్య కుంటలో పడి మైబు(60) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు గంగారం గ్రామానికి చెందిన మైబు ఉదయం చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతునికి ఆరు మంది సంతానం ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబం వీధిన పడిందని ఈ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తున్నామని తెలిపారు.
Advertisement
Next Story