- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు
X
దిశ, వెబ్ డెస్క్: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ లో మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇక మిగతా అన్ని రకాలపై 20 శాతం వరకు తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే లక్ష్యమని, వచ్చే వారం నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మద్యం ధర, ఇతర చర్యల వల్ల మద్యం వినియోగం 37 శాతం తగ్గిందని పేర్కొంది.
Advertisement
- Tags
- ap govenment
Next Story