- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వచ్చేనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె పదవీకాలాన్నీ మరో 6నెలల పాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇదివరకే లేఖ రాసిన జగన్.. దానికి సమాధానం రాకపోవడంతో మరోసారి ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ఆంక్షలు నడుస్తున్న సమయంలో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నినే కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.
Advertisement
Next Story