- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశానికి గొప్ప సేవ చేశారు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌గా, జర్నలిస్టుగా, రచయితగా, ఆర్థిక వేత్తగా దేశానికి గొప్ప సేవ చేశారని కొనియాడారు. ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపిన సోము వీర్రాజు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ రాష్ట్రపతి, భారత రత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు స్వర్గస్తులైనారు. ప్రొఫెసర్ గా, జర్నలిస్టు గా,రచయత గా,ఆర్థిక వేత్త గా పార్టీలకతీతంగా వారు దేశానికి చేసిన సేవ మహోన్నతం. వారి మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. pic.twitter.com/AqBewDZEAY
— Somu Veerraju (@somuveerraju) August 31, 2020
Advertisement
Next Story