- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్ల్ ఫ్రెండ్ దెబ్బకు సన్యాసిగా మారాలనుకున్నా..
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ‘అనుపర్ కేర్స్’ పేరుతో పాడ్‌కాస్ట్స్ చేస్తుంటాడు. అయితే ఆయన లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పాడ్‌కాస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ ఎపిసోడ్‌లో తన వరెస్ట్ డేట్ గురించి వివరించగా వైరల్ అయింది. గర్ల్ ఫ్రెండ్‌తో హోటల్‌కు వెళ్లిన తనకు చాలా చేదు అనుభవం మిగిలిందని చెప్పాడు అనుపమ్.
Trailer of my #Podcast! This is the story of my worst date…I had to go to an ashram to recover. I’ll also introduce you to a famous parachutist who decided to create some magic in the center of the world.❣😍 #AnupamCares @iheartpodcast @mhattikudur@morgan_lavoie@jwellest pic.twitter.com/XAVOw5aJWo
— Anupam Kher (@AnupamPKher) December 28, 2020
షేర్వాణి ధరించి పెళ్లి కొడుకు మాదిరిగా రెస్టారెంట్ వెళ్లగా.. చిన్న గొడవతో గర్ల్ ఫ్రెండ్ చేసిన రచ్చ మామూలుగా లేదని వివరించాడు. ఒడిలో స్వీట్ కార్న్ సూప్, చొక్కా మీద గ్రేవీ, తల మీద నూడిల్స్ పడేసి వెళ్లిపోయిందని.. ఆ షాక్‌లో ఏం చేయాలో తెలియక బిల్ కూడా కట్టకుండానే హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపాడు. ఈ ఘటనతో ప్రేమ, పెళ్లి మీద విరక్తి కలిగి.. సన్యాసిగా మారిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు. ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చిందన్నాడు.