- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మరో 7 మెడికల్ కాలేజీలు
X
దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో 7 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 నుంచి 2018 మధ్య ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, తాజాగా.. మరో ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Advertisement
Next Story