- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడియోలు తీస్తుండగా ఏనుగు దాడి.. గజగజ వణుకుతూ పరుగోపరుగు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: అడవిలో వీడియోలు తీస్తుండగా సడెన్ గా ఏనుగు వచ్చి వాహనంపై దాడి చేసింది. దీంతో ట్రైనీ గైడ్ లు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్ లో ట్రైనీ గైడ్ లు సఫారీ వాహనంపై ప్రయాణం చేస్తూ వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఈ సమయంలో చెట్ల పొదల్లొంచి ఓ పెద్ద ఏనుగు వచ్చి వారి వాహనంపై దాడి చేసింది. దీంతో ఆ వాహనం పల్టీలు కొట్టింది. ఏనుగు దాడి చేయడంతో వారంతా గజగజ వణుకుతూ వాహనం నుంచి దిగి పరుగులు తీశారు. అక్కడే మరో వాహనంలో ఉన్నవారు ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Noble giant left them unharmed pic.twitter.com/DAk7yO0LU2
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021