'మావోయిస్టుల మాటలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు'

by GSrikanth |   ( Updated:2022-09-01 04:18:58.0  )
మావోయిస్టుల మాటలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఆ లేఖలో ''మావోయిస్టుల మాటలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచన.'' అని రాసిండటం గమనార్హం. ఈ వాల్ పోస్టర్లు అల్లూరి గిరిజన స్ఫూర్తి సంఘం పేరుతో వెలిశాయి. మావోలకు వ్యతిరేకంగా పోలీసులే ఈ పని చేసి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు.

Also Read : తుపాకులు పట్టుకుంటే ఆపడం కష్టం: గోనె ప్రకాశ్

Advertisement

Next Story