- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: పేటీఎం బ్యాచ్ ఇప్పటికైనా కళ్లు తెరవండి
by srinivas |
X
దిశ, నర్సీపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉత్తరవాహిని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కోటి రూపాయలతో 80 శాతానికి పైగా కళ్యాణ మండపం పూర్తి చేయడం జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అయితే వైసీపీ వచ్చి నాలుగేళ్లు అవుతున్నా పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పూర్తి కాని కల్యాణ మండపం వద్ద సెల్ఫీ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికైనా పేటియం బ్యాచ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story