- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
viral Video: రాళ్లతో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. పరుగులుతీసిన ఎస్పీ.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తతల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. దీనితో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు అనంతపురం ఎస్పీ యత్ని్ంయగా, ఆందోళనకారులు విచక్షణారహింతంగా ఎస్పీపై రాళ్లు విసిరారు.
ఈ నేపథ్యంలో తనని తాను కాపాడుకునేందుకు ఎస్పీ పరుగులుతీసారు. దీనితో గొడవలను కంట్రోల్ చేయాల్సిన ఎస్పీ పారిపోవడం ఏమిటని అధికారులు ఎస్పీని సస్పెండ్ చేశారని తెలుస్తోంది. అయితే తాడిపత్రి అల్లర్లలో రాళ్ల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోల్లో ఆందోళనకారులు విచక్షణారహింతంగా రాళ్లు విసురుతుంటే.. తప్పనిసరి పరిస్థితో ఎస్పీ పరుగులుతీసీనట్టు స్పష్టంగా తెలుస్తోంది.
దీనితో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎస్పీని సస్పెండ్ చేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు. పోలీసులు సైతం మనుషులే, అలా విచక్షణారహింతంగా రాళ్లు విసురుతుంటే పక్కకు వెళ్లకుండా ప్రాణాలు పోగొట్టుకోమనా..? మీ ఉద్దేశం అని ప్రశ్నిస్తున్నారు.