పండుగపూట ఘోరం.. ముగ్గురు యువకులు దుర్మరణం

by GSrikanth |
పండుగపూట ఘోరం.. ముగ్గురు యువకులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున దొరవారిసత్రం మండలం కలగుంట గ్రామంలో గుర్తు తెలియని అతివేగంగా వచ్చి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తోన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు రాంకీ, మనిరాజ, గౌతమ్‌లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story