- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అర్ధరాత్రి బాలికపై లైంగికదాడి..ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సీరియస్
X
దిశ,వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలోని న్యూజివీడు మండలం పల్లెర్లుమూడిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికను ఓ వ్యక్తి రాత్రి 11 గంటలకు ఎత్తుకెళ్లాడు. స్థానిక పామాయిల్ తోటలోకి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి ఆమెను అక్కడే వదిలి వెళ్లాడు. రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తూ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story