- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:ఆ ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్(Somasekhar Gurukul)ను ఎన్. సోమశేఖర్ గురుకుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ప్రజెంట్ ఆలయ ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎస్.గణేశ్ గురుకల్‌ను ఇంచార్జి ప్రధాన అర్చకుడిగా నియమించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్(Guruprasad) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో ఆలయ అర్చకుడిగా ఉద్యోగం పొందే టైమ్‌లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే కారణంతో సోమశేఖర్ పై 6నెలల క్రితం లాయర్ రవికుమార్ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ధ్రువీకరణ పత్రాల(Validation documents) విషయాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని దేవాదాయ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన అధికారులు.. సోమశేఖర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు(Validation documents) సమర్పించినట్లుగా నిర్ధారించారు.. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు.