- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
AP Politics:మాజీ సీఎం జగన్పై సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు..!
![AP Politics:మాజీ సీఎం జగన్పై సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు..! AP Politics:మాజీ సీఎం జగన్పై సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు..!](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348161-untitled-1.webp)
దిశ,వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో వై నాట్ 175 స్థానాల్లో విజయం మాదేనని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజలు జగన్ పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని నారాయణ అన్నారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ విషయాన్ని వైఎస్ జగన్ తెలుసుకోలేకపోయారు అని తెలిపారు. బీజేపీ పట్ల జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులు మరిచి సంక్షేమం ఒక్కటే చాలని భావించారని విమర్శించారు.