- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News : ఏపీలో ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తోంది. దీపావళి(Diwali) కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు(Free Gas Sylinders) అందివ్వనుంది. అర్హులైన మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే ముందుగా పూర్తి ధరను చెల్లించి తీసుకుంటే తర్వాత సిలిండర్ ధర మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనుంది. మూడు సిలిండర్లలో ఒకదానికి సంబంధించిన రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి మంజూరు చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు ఏడాదికి రూ. 2,684 కోట్లు అవుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఇక ఈ పథకాన్ని "దీపం"(Deepam) అనే పేరుతో రానున్న దీపావళి రోజున ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది.
Advertisement
- Tags
- ap govt
Next Story