- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నటి.. బాలకృష్ణ చిన్న అల్లుడిపై పూనమ్ షాకింగ్ ట్వీట్!
దిశ,వెబ్‌డెస్క్: నటి Poonam Kaur (పూనమ్ కౌర్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నటి ఏపీ రాజకీయాల పై స్పందించి, షాకింగ్ ట్వీట్ చేసింది. బాలకృష్ణ చిన్నల్లుడి పై ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె తన అకౌంట్‌లో పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడంటూ ట్వీట్ చేసింది.
అదే విధంగా..ఆయనకు ఎడ్యుకేషన్ భవిష్యత్తుపై మంచి విజన్ ఉంది అది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకూడదు, వైజాగ్ నుంచి గెలిచి పార్లమెంట్‌కు వెళితే బాగుంటుందని తెలిపింది. అదే విధంగా తాను భరత్‌కు సపోర్ట్ చేస్తున్నాననే భావించాలని, ఇది డబ్బులు ఇచ్చో లేక స్పాన్సర్ ట్వీట్‌లో కాదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక భర్త విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.