- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయనగరం రైలు ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. జగన్‌కు కీలక ఆదేశాలు
X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు మోదీ సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల గురించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రికి మోదీ ఆదేశాలు జారీ చేశారు.
మోదీ ఆదేశాలతో ప్రమాదంపై సీఎం జగన్‌తో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, బాధితులను ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అయితే ఘటనా స్థలానికి అంబులెన్స్ వెళ్లకపోవడం, రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలను ఆటంకం కలుగుతోంది. దీంతో 1.5 కిలోమీటరల్ మేర క్షతగాత్రులను సహాయ సిబ్బంది మోసుకెళ్తున్నారు. విశాఖ నుంచి ఘటనా స్థలానికి రైల్వే రిలీఫ్ రైలు బయలుదేరింది.
Advertisement
Next Story