- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీపై RRR హర్షం
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల భేటీని వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వాగతించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపడం శుభపరిణామం అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఫాసిస్ట్ జీవోలపై సమిష్టి పోరాటం అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. రాబోయే విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దుష్టశిక్షణ తథ్యం అని అన్నారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story