- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking:వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై లుకౌట్ నోటీసులు జారీ?
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్:మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసులు భారీ షాకిచ్చారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కానీ ఈ నోటీసులకు ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాలను పోలీసులు నిర్ధారించాల్సి ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వంశీని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం అతను ఈ కేసులో ఏ71గా ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఏ21 మొండెం రాంబాబు, ఏ50 అమరేంద్రరెడ్డి, ఏ62 ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Advertisement
Next Story