- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KVP on Daggubati Purandeswari: పురంధేశ్వరిని చూస్తే జాలేస్తోంది
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరిని చూసి జాలి పడుతున్నట్లు తెలిపారు. ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు చేసిన పనులకు దగ్గుబాటి పురంధేవ్వరి సమాధానం చెప్పాలని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని.. దీనికి బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి సమాధానం ఏం చెప్తారని నిలదీశారు. పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు అప్పగించడం వల్ల ఆ పార్టీకి ఉన్న 0.48 ఓటు శాతం కూడా పోతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నిబద్ధత లేని నాయకుడని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అనంతరం రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో కనీసం నోరు కూడా మెదపలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ధ్వజమెత్తారు.
Read More..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. టీడీపీతో పొత్తుకా.. చిత్తుకా ?