- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలతో సమానంగా శ్రీశైలం.. అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలతో సమానంగా శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు అడుగులు వేస్తోంది. ప్రసాదం స్కీమ్ పర్యాటక రంగం నుంచి ఇప్పటికే 100 కోట్లు మంజూరు చేసింది. శ్రీశైలం అభివృద్ధి చేయడానికి వేల ఎకరాల భూమి అవసరం పడుతుందని భావిస్తోంది. ఇరిగేషన్ నుంచి రావాల్సిన భూమిపై ఇప్పటికే చర్చలు జరిపింది. భూములు బదిలీ చేయాలని కేబినెట్‌లోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలోనే కీలక అడుగులు పడే అవకాశం ఉందని ఆనం పేర్కొన్నారు.
Advertisement
Next Story