- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన యువకుడు
X
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ వల్ల కృష్ణా జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడింది. దీంతో లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో కురిసిన వర్షానికి వాగు ఉప్పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. అయినా వాహనాలు రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డుపై వాగు నీరు ఉధృతిగా ప్రవహిస్తుండగా యువకుడు ఆగకుండా బైక్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే వాగు నీరులో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు యువకుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Next Story