- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా > Mega Family తో మరో సినిమా చేయబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ
Mega Family తో మరో సినిమా చేయబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: మెగా ఫ్యామిలీతో మరో సినిమా తీయబోతున్నట్లు దర్శకుడు బాబీ వెల్లడించారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఆయన బాబీకి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'వాల్తేరు వీరయ్య' సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్‌లోనూ సినిమాకు మంచి టాక్ వచ్చిందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడమే పెద్ద గిఫ్ట్ అని, అలాంటిది సూపర్ డూపర్ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని దర్శకుడు బాబీ స్పష్టం చేశారు.
Advertisement
Next Story