AP: కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి?.. నేడో, రేపో ఉత్తర్వులు

by srinivas |   ( Updated:2022-11-25 15:46:14.0  )
AP: కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి?.. నేడో, రేపో ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సీఎస్ డా. సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరనేదానిపై రాష్ట్రంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సమీర్ శర్మ తరువాత ఏపీ క్యాడర్‌కు చెందిన వారిలో 17 మంది స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు ఉన్నారు. అయితే సమీకరణాలన్నీ జవహర్‌ రెడ్డికే అనుకూలిస్తున్నాయని తెలుస్తోంది. కాబోయే సీఎస్‌ జవహర్ రెడ్డియేనని ప్రచారం జరుగుతోంది. సీఎస్‌గా నియామకానికి దాదాపు జవహర్ రెడ్డి పేరు ఖరారైనట్లు సమాచారం. నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

READ MORE

Jagan Mohan Reddy కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలన నిర్ణయం

AP: కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి?.. నేడో, రేపో ఉత్తర్వులు

Advertisement

Next Story