మారిన ఏపీ ముఖచిత్రం.. కొత్త జిల్లాలు ప్రారంభం

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-04 06:18:31.0  )
మారిన ఏపీ ముఖచిత్రం.. కొత్త జిల్లాలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖచిత్రం మారింది. మొన్నటివరకు 13 జిల్లాలు ఉండగా.. ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. నూతన జిల్లాలను వర్చువల్ గా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాల్లో పాలనా కార్యకలపాలు ప్రారంభమయ్యాయి.

Advertisement

Next Story