- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వం రికార్ట్.. 70 రోజుల్లో రూ.19,500కోట్ల అప్పుతో రికార్డ్
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంకు నుంచి మరో వెయ్యి కోట్లు అప్పుతీసుకుంది. రూ.500 కోట్లు 12 ఏళ్లకు గానూ 7.39 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. అలాగే మరో రూ.500 కోట్లు 15 ఏళ్లకుగానూ 7.36 శాతం వడ్డీతో అప్పు తీసుకుంది. ఎఫ్ఆర్బీఎంలో ఇప్పటివరకు రూ.19,500 కోట్లు ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. 70 రోజుల్లోనే రూ.19,500 అప్పుతో రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం తీసుకున్న వెయ్యి రూపాయల అప్పుతో ఈ ఏడాది ఎఫ్ఆర్‌బీఎం పరిమితిలో మిగిలింది రూ.11 వేల కోట్లేనని ఆర్బీఐ తెలిపింది.
Read more: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి పాడే మోసిన చంద్రబాబు..
Advertisement
Next Story