- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాక్షిలో నాకూ సమాన వాటా ఉంది.. షర్మిల సంచలన నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: సాక్షిలో జగన్ కు ఎంత వాటా ఉందో.. నాకు అంతే వాటా ఉందని వైఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సాక్షి మీడియా నాపై రెచ్చగొట్టే పనులు చేస్తొందని, తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వారికి ఫోన్లు చేసి మీరు షర్మిల గురించి మాట్లడండి.. మేము కవరేజీ ఇస్తామని రెచ్చగొడుతొందని, పదవుల కోసం మరీ ఇంతలా దిగజారాలా అని అన్నారు. సాక్షిలో జగన్ తో సమానంగా నాకు వాటా ఉందని.. అది వైఎస్ఆర్ ఉన్నప్పుడే నిర్ణయించారని.. అలాంటి సాక్షిలో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తారా, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. అని మండిపడ్డారు.
నేను వైఎస్ పేరు పెట్టుకోవద్దని, నా భర్త ఇంటి పేరు మొరుసుమల్లి అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని, వైఎస్ షర్మిలా రెడ్డి నా పేరు అని ధీటుగా సమాధానం ఇచ్చారు. నేను రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తుంటే.. రోజుకో జోకర్ ని బయటకి తీసుకొచ్చి సమాధానం చెప్పిస్తారని, మళ్లీ అది సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తారని అన్నారు. విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మరి మీకు లేవా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేయడానికే ఇక్కడికి వచ్చానని..ప్రజల కోసం ప్రశ్నిస్తానని, కొట్లాడుతానని తెలియజేశారు.
Read More..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన