- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > గుంటూరు > Palnadu: ఐసీఐసీఐ బ్యాంకులో మోసం.. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు అరెస్ట్
Palnadu: ఐసీఐసీఐ బ్యాంకులో మోసం.. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు అరెస్ట్
X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలోని పలు ఐసీఐసీఐ బ్యాంకుల్లో డబ్బులు గోల్‌మాల్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచుల్లో గతంలో నరేశ్ మేనేజర్‌గా పని చేశారు. అయితే ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బులను మళ్లించారు. విషయం బయటకు రావడంతో పారిపోయారు. దీంతో సీఐడీ పోలీసులకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు ఎట్టకేలకు నరేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో నరేశ్‌కు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ మేరకు నరేశ్‌ను పోలీసులు జైలుకు తరలించారు.
Advertisement
Next Story