- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంటూరు తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరం: Janasena Chief పవన్ కల్యాణ్
X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో టీడీపీ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. గుంటూరు తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరమని అన్నారు. తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటు విషయంలో నిర్వహకులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కందూకురులో తొక్కిసలాట జరిగి 8మంది మృతి చెందిన ఘటన మరవక ముందే.. మరొక ఘటన జరగడం బాధకరమన్నారు.
Read More:
Advertisement
Next Story