- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Devansh:సీఎం చంద్రబాబు మనవడు ప్రపంచ రికార్డు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) మనవడు, మంత్రి లోకేష్(Minister Nara Lokesh) తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్(Nara Devansh) ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో నారా దేవాన్ష్(9) ‘‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్’’ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు. దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు నారా దేవాన్ష్ ఇటీవల మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పారు. సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అలాగే తొమ్మిది చెస్ బోర్డ్‌లను(Chess Board) కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి.. నారా దేవాన్ష్ రికార్డు సాధించాడు.