- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
by Jakkula Mamatha |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డులున్న వారికి ఇకపై బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ పై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కంది పప్పును రూ.67కే ఇవ్వనుంది. అలాగే అర కిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోనే ఈ-పాక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story