- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు..మనోహరం
by Aamani |
X
దిశ,మాక్లూర్ : మాక్లూర్ మండల వ్యాప్తంగా శనివారం తీవ్ర మంచు కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచి మంచు కమ్మేసింది. 100 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించనంతగా మంచు పొగ ఆవరించింది. ఈ మంచు సోయగం కనువిందు చేసింది. మరోపక్క వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. రహదారి వెంబడి రాకపోకలు సాగించిన వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఎనిమిది గంటలైనా పొగమంచు ప్రభావం తొలగకపోవడంతో విద్యుత్ కాంతుల సహాయంతో రాకపోకలు సాగించారు. ప్రజలకు కొత్త అనుభూతిని కలిగించింది.
Advertisement
Next Story