- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Yadadri: కార్తీక మాసం స్పెషల్.. యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: కార్తీక మాసం(Karthika Masam) సందర్భంగా యాదాద్రి ఆలయ(Yadadri Temple) అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్రతాల నిర్వహణ సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు గంటకో బ్యాచ్ చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లతో సత్యనారాయణ వ్రతాల(Satyanarayana Vratam)కు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఏకంగా 8 బ్యాచ్‌లతో వ్రతాలు చేయించనున్నారు. అయితే కార్తీక మాసం(Karthika Masam) శనివారం(02-11-2024) నుంచి ప్రారంభం అవుతుంది. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు. సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానమాచరిస్తారు. ఈ నెలలో వెలిగించే దీపం శుభకరం అని నమ్మకం. నవంబరు 02వ తేదీన ప్రారంభమయ్యే ఈ కార్తీక మాసం(Karthika Masam) డిసెంబరు 02వ తేదీ సోమవారం పోలిస్వర్గంతో కార్తీక మాసం పూర్తవుతుంది.